తాండూరు మార్కెట్ అభివృద్ధికి కృషి

తాండూరు మార్కెట్ అభివృద్ధికి కృషి – కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మధునాల శ్రీనివాస్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేస్తానని కార్యదర్శి మధునాల శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డులో రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. మార్కెట్ కమిటి అభివృద్ధికి తనవంతు కృషి … Continue reading తాండూరు మార్కెట్ అభివృద్ధికి కృషి