కీర్తీ.. స్పూర్తి.. అజరామరం..!

కీర్తీ.. స్పూర్తి.. అజరామరం..! – ఫ్రో.జయశంకర్‌ సార్‌కు ఘన నివాళులు – టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో జయంతి  తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సిద్ధాంత‌క‌ర్త ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సార్ జ‌యంతి వేడుక‌లను తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో ఉన్న ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.రామకృష్ణ, పలువురు జర్నలిస్టులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా … Continue reading కీర్తీ.. స్పూర్తి.. అజరామరం..!