తెలంగాణ దార్శనీకుడు ఫ్రో.జయశంకర్..!

తెలంగాణ దార్శనీకుడు ఫ్రో.జయశంకర్..! – సారు ఆశయాలు విస్మరిస్తే మరో ఉద్యమం తప్పదు – తాండూరు జనసమితి ఇంచార్జ్ సాంబురు సోమశేఖర్ – టీజేఎస్, టీవీవీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జయంతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం కోసం జీవీతాన్నే త్యాగం చేసిన దార్శనీకుడు ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ అని నేతలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు అభివర్ణించారు. మంగళవారం పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో ప్రొ. జయశంకర్ సార్ 90వ జయంతి సందర్భంగా తెలంగాణ … Continue reading తెలంగాణ దార్శనీకుడు ఫ్రో.జయశంకర్..!