జయశంకర్ సార్ ఆశయాలకు కృషి చేయాలి
జయశంకర్ సార్ ఆశయాలకు కృషి చేయాలి – తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – జయంతిలో నివాళులు అర్పించిన ఉద్యమ కారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు అనుగుణంగా కృషి చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని జరుపుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సమక్షంలో ఉద్యమ కారులు జయశంకర్ … Continue reading జయశంకర్ సార్ ఆశయాలకు కృషి చేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed