జయహో.. జయశంకర్ సార్..!

జయహో.. జయశంకర్ సార్..! – తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు – నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, సంఘాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జయహో.. జయశంకర్ సార్ అంటూ.. తెలంగాణ జాతిపిత ప్రోపెసర్ జయశంకర్ సార్ కు నివాళులు అర్పించారు. మంగళవారం తాండూరులో జయశంకర్ సార్ జయంతి ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఉద్యోగులు, సిబ్బంది … Continue reading జయహో.. జయశంకర్ సార్..!