ఆచార్యకు.. అక్షర నివాళులు..!

ఆచార్యకు.. అక్షర నివాళులు..! – జయశంకర్‌ సారును స్మరించుకున్నవిద్యార్థులు – అక్షర కాన్సెఫ్ట్‌లో జయంతి వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అక్షర కాన్సెఫ్ట్ స్కూల్లో ఆచార్య జయశంకర్‌ సార్‌కు ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. మంగళవారం స్కూల్లో ఫ్రోఫెసర్ జయశంకర్ సార్ జయంతిని జరుపుకున్నారు. స్కూల్లో ఏర్పాటు చేసిన జయశంకర్ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం కృషి చేసిన ఆచార్య జయశంకర్ సార్ పోరాటాన్ని, … Continue reading ఆచార్యకు.. అక్షర నివాళులు..!