మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలి
మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలి – బాలికల చదువుకుకు ప్రాధాన్యం ఇవ్వాలి – మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. పట్టణంలోని గాంధీనగర్ లో ఇటీవల ప్రారంభించిన డ్వాక్రా భవనంలో సంఘాల సభ్యులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా భవనం కోసం కృషి చేసిన వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ … Continue reading మహిళలు ఆర్థిక రంగంలో దూసుకపోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed