సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల

సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల – సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ – రేపటి నుంచే మీసేవాలలో స్లాట్ల బుకింగ్ – ఆగస్టు, సెప్టెంబర్‌లలో తేదిల వివరాలివే.. వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో ప్రతి నెల నిర్వహించే సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు సంబంధించిన క్యాంపు వివరాలను ప్రకటించారు. ఈ సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. రేపు బుధవారం నుంచే మీసేవాలలో … Continue reading సదరం క్యాంపు షెడ్యూల్‌ విడుదల