రూల్స్‌ మీరితే కేసులే..!

రూల్స్‌ మీరితే కేసులే..! – నెంబర్లు ప్లేట్లు, రిజిస్ట్రర్ లేకుంటే వాహనాల జప్తు – తాండూరు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ – పట్టణంలో ముమ్మర తనిఖీలు, కేసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ట్రాఫిక్ రూల్స్ ఎరవైనా మీరితే కేసులు తప్పవని తాండూరు పట్టణ సీఐ సంతోష్‌ కుమార్ హెచ్చరించారు. మంగళవారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపిస్తున్న మైనర్లు, లైసెన్స్‌లు లేకుండా వాహనాలు … Continue reading రూల్స్‌ మీరితే కేసులే..!