తమలపాకులో అద్బుత ఔషధాలు..!

తమలపాకులో అద్బుత ఔషధాలు..! – నోటి, శ్వాసకోశ, గుండె మంటలకు చెక్ – రోజూ పరగడుపున తిన్నారంటే మంచి ప్రయోజనాలు – ఇంకా మరిన్ని ఉపయోగాలు తెలుసుకోండి.. దర్శిని డెస్క్ : తమలపాకు అందరికి పరిచయం ఉన్న పేరు. ఔషధ మొక్కలలో తమలపాకులకు ప్రాధాన్యం ఉందని ఆయుర్వేధ నిపుణులు చెబుతుంటారు. ఈ తమలపాకులు మనిషి శరీరానికి అనేక రకాలుగా అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తుందని చెబుతారు. తమలపాకు ఆకుల్లో కాల్షియంతో పాటు విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, … Continue reading తమలపాకులో అద్బుత ఔషధాలు..!