ఆర్య సమాజ్ లో శ్రావణ శోభ..!

ఆర్య సమాజ్ లో శ్రావణ శోభ..! – వైభవంగా యజ్ఞ మహోత్సవం – పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఆర్య సమాజ్ లో శ్రావణ శోభ సంతరించుకుంది. బుధవారం శ్రావణమాసంను పురస్కరించుకుని ఆర్య సమాజ్ లో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆర్య సమాజ్ సందడిగా మారింది. ఈ యజ్ఞ మహోత్సవంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే | తల్లి, వికారాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి … Continue reading ఆర్య సమాజ్ లో శ్రావణ శోభ..!