పానం పోయినా పాలే ముఖ్యం..!

పానం పోయినా పాలే ముఖ్యం..! – మానవత్వాన్ని మరిచిన మనుషులు – సోషల్ మీడియాలో విమర్శాత్మకం దర్శిని డెస్క్ : మాయమైపోతున్నడమ్మా అనే పాటకు ఈ సంఘటన ఓ ఉదహరణ. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించి.. మరో వ్యక్తి గాయాలతో ఉన్న పట్టించుకోని మనషులు ప్రమాదంలో ట్యాంకు నుంచి వెళుతున్న పాలే ముఖ్యమని దయనీయంగా ప్రవర్తించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శాత్మకమైంది. వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూపీలోని గాజియాబాద్‌లో … Continue reading పానం పోయినా పాలే ముఖ్యం..!