స్వయం ఉపాధిలో రాణించాలి – కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ – వార్డులో ఆధార్, పాన్ కేంద్రం ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని తాండూరు మున్సిపల్ 25వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. బుధవారం తన వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పాన్, ఆధార్, జిరాక్స్ సెంటర్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతతో పాటు చదువుకున్న నిరుద్యోగులు స్వయం ఉపాధి … Continue reading స్వయం ఉపాధిలో రాణించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed