న్యాయవాదులపై దాడులు సరికాదు

న్యాయవాదులపై దాడులు సరికాదు – దాడిచేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి – తాండూరు న్యాయవాదుల నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : న్యాయవాదులపై దాడులు చేయడం సరైన పద్దతి కాదని తాండూరు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయవాదులు మండిపడ్డారు. జనగామలో న్యాయవాద దంపతులపై అక్కడి పోలీసులు దాడి చేయడం పట్ల బుధవారం కోర్టులో విధులు బహిష్కరించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసులు న్యాయవాద దంపతులపై … Continue reading న్యాయవాదులపై దాడులు సరికాదు