కుట్టు మిషన్ ఫ్రీ..!

కుట్టు మిషన్ ఫ్రీ..! – కొనుగోలుకు రూ. 15వేలు – రూ. 1లక్ష రుణం దరఖాస్తుకు అవకాశం – దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..? దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల కోసం ఎన్నో ఉపాధి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు అర్హులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా రాణిస్తున్నారు. ఇదే తరహాలో టైలరింగ్‌లో రాణించే వారికి కేంద్ర ప్రభుత్వం అద్బుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన … Continue reading కుట్టు మిషన్ ఫ్రీ..!