మోడల్‌ స్కూల్లో పోస్టులు..!

మోడల్‌ స్కూల్లో పోస్టులు..! – భర్తి కోసం దరఖాస్తులు ఆహ్వానం – చివరి గడువు ఎప్పటి వరకంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మాడల్‌ స్కూల్లో పలు పోస్టులు భర్తికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ మేరకు మండల విద్యాధికారి పోస్టుల భర్తి కోసం దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మాడల్‌ స్కూల్లో హెడ్ కూక్(ప్రధాన వంటవాడు), అసిస్టెంట్ కూక్(సహాయకుడు), నైట్ వాచ్ మెన్ పోస్టులను భర్తి చేసేందుకు దరఖాస్తులు కోరడం జరుగుతుందని … Continue reading మోడల్‌ స్కూల్లో పోస్టులు..!