ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందాం..!
ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందాం..! – స్వచ్ఛదనం, పచ్చదనం అందరి బాధ్యత – మొక్కలు, పరిసరాల పరిశుభ్రంతో మనిషి మనుగడ – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – రాజీవ్ కాలనీలో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరం భాగస్వాములై ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని రాజీవ్ కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్, … Continue reading ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందాం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed