పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్ – గాంధీనగర్లో శ్రమదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం గాంధీనగర్ లోని పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రం, కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో కాలనీ మహిళలు, విద్యార్థులతో కలిసి శ్రమదానం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని పిచ్చి మొక్కలను … Continue reading పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed