పట్టణాభివృద్ధికి ప్రత్యేక దృష్టి..!

పట్టణాభివృద్ధికి ప్రత్యేక దృష్టి..! – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – 10వ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ సాయిపూర్ లోని 10వ వార్డులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలుతో కలిసి సీసీ … Continue reading పట్టణాభివృద్ధికి ప్రత్యేక దృష్టి..!