స్వచ్ఛదనం – పచ్చదనం సక్సెస్సే టార్గెట్..!

స్వచ్ఛదనం – పచ్చదనం సక్సెస్సే టార్గెట్..! – అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి – పారిశుద్యం, తాగునీటిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి – మున్సిపల్‌లో సీడీఎంఏ ఏడీ జాన్ శ్యాంసన్‌ సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా అందరు పనిచేయాలని కార్యక్రమ ప్రత్యేకాధికారి, సీడీఎంఏ ఏడీ జాన్‌ శ్యాంసన్ సూచించారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న … Continue reading స్వచ్ఛదనం – పచ్చదనం సక్సెస్సే టార్గెట్..!