కంగ్రాట్స్ బాల్‌రెడ్డి అన్నా…!

కంగ్రాట్స్ బాల్‌రెడ్డి అన్నా…! – మార్కెట్ కమిటి చైర్మన్‌కు శుభాకాంక్షల వెల్లువ – సన్మానించిన శ్రీశైల పాదయాత్ర బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : కంగ్రాట్యూలేషన్ బాల్‌ రెడ్డి అన్నా.. అంటూ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. ఇటీవలే మార్కెట్ కమిటి చైర్మన్‌గా సాయిపూర్ పట్లోళ్ల బాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ కమిటి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తాండూరుకు చెందిన శ్రీశైలం ఉమా మహేశ్వర పాదయాత్ర బృందం పట్టణంలోని … Continue reading కంగ్రాట్స్ బాల్‌రెడ్డి అన్నా…!