స్వచ్ఛతను మరిచిపోవద్దు..!

స్వచ్ఛతను మరిచిపోవద్దు..! – కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ – గాంధీనగర్ లో స్వచ్ఛదనం, పచ్చదనం ముగింపు తాండూరు, దర్శిని ప్రతినిది : స్వచ్ఛత, పరిశుభ్రత అంశాలను ఎవ్వరు మరువరాదని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం వార్డులో గత 5రోజులుగా కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ గత 5 రోజులుగా స్వచ్ఛదనం పచ్చదనం ద్వారా … Continue reading స్వచ్ఛతను మరిచిపోవద్దు..!