లవంగం నీళ్లు ఆరోగ్యానికి మేలు..!

లవంగం నీళ్లు ఆరోగ్యానికి మేలు..! – రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు – గ్యాస్, నోటి దుర్వాసన సమస్యలకు చెక్ దర్శిని డెస్క్ : వంటింట్లో విరివిరిగా ఉపయోగించే లవంగాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాలే కాదు.. వాటితో చేసిన వంటకాలు, పదార్థాలు ఉపయోగపడాయి. లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల, ఇవి దగ్గు, జలుబు మొదలైన వాటిని నివారించడంలో కూడా … Continue reading లవంగం నీళ్లు ఆరోగ్యానికి మేలు..!