కాంగ్రెస్ నేతలపై కౌంటర్ కేసు..!

కాంగ్రెస్ నేతలపై కౌంటర్ కేసు..! – విద్యావేత, కౌన్సిలర్, కూతురులపై నమోదు – ఆదర్శనగర్‌ భూ వివాదంలో ట్విస్ట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్‌ సాయిపూర్ శివారులోని భూ వివాదంలో మలుపులు ఏర్పడుతున్నాయి. ఈ భూమి విషయంలో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ చారి, మరికొందరిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు పెట్టిన వారిపై కౌంటర్ కేసు నమోదయ్యింది. తాండూరు పట్టణానికి చెందిన ఎం. నరేందర్ ఈ ఫిర్యాదును చేశారు. … Continue reading కాంగ్రెస్ నేతలపై కౌంటర్ కేసు..!