జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు

జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు – సీతారామ దేవాలయంలో శ్రావణ శోభ – భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని ప్రసిద్ద జుంటుపల్లి సీతారాముల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా యాలాల మండలంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు దేవాలయానికి తరలివచ్చారు. ఆలయంలో వెలసిన శ్రీ సీతారాములను భక్తిశ్రద్దలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలానికి భక్తులు పోటెత్తడంతో రాములోరి దేవాలయ ప్రాంగణంలో శ్రావణమాస సందడి ఏర్పడింది. అదేవిధంగా … Continue reading జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు