ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ..! – బస్సులో పోగొట్టుకున్న సెల్ తిరిగి అప్పగింత – అభినందించిన డీపో అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్ కండక్టర్ నిజాయితీని చాటుకున్నారు. బస్సులో ఓ ప్రయాణికురాలు పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను తిరిగి అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు ఆర్టీసీ డీపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వస్తుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలు తన మోబైల్ ఫోన్ ను … Continue reading ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed