ఖర్జూరాలు రోగాల ఫైటర్..!

ఖర్జూరాలు రోగాల ఫైటర్..! – రోజు నానబెట్టి తింటే సీజనల్‌ రోగాల నుంచి రక్షణ – శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెంపు దర్శిని ప్రతినిధి : ఖర్జూర పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలుసు. ఈ ఖర్జూర పండ్లను ఏ విధంగా వినియోగించాలో తెలిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఖర్జూరాలలో విటమిన్‌ సీ, ఎ, యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఖర్జూరాలలో విటమిన్ బి6, మాంగనీస్ ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నానబెట్టిన … Continue reading ఖర్జూరాలు రోగాల ఫైటర్..!