స్వచ్ఛత జవాన్లు కార్మికులే..!

స్వచ్ఛత జవాన్లు కార్మికులే..! – ఘర్ ఘర్ తిరంగా జెండా ఎగురవేయాలి – బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం – మున్సిపల్ కార్మికులకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే జవాన్లు మున్సిపల్ కార్మికులే అని బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. మంగళవారం తాండూరు పాత మున్సిపల్ కార్యాలయంలో నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఘర్ ఘర్ తిరంగాలో భాగంగా వారికి జాతీయ జెండాలను … Continue reading స్వచ్ఛత జవాన్లు కార్మికులే..!