చదువున్న పాఠశాలపై మమకారం..! – స్కూల్ కు మైక్ సెట్ అందించిన టీచర్ – అభినందించిన పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : చిన్నతనంలో తాను చదువుకున్న పాఠశాల పై ఓ టీచర్ మమకారం చాటుకుంది. అదే పాఠశాలలో విద్యార్థుల కోసం చిరు సాయంగా మైకు సెట్ ను అందజేసింది. ఈ సంఘటన మంగళవారం చిట్టిగణాపూర్ పాఠశాలలో జరిగింది. తాండూరు మండలం కరణ్ కోట్ లోని వడ్డెర బస్తీలో అనూష ఉపాధ్యాయులుగా పనిచేసింది. … Continue reading చదువున్న పాఠశాలపై మమకారం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed