చెరువెంటి ఈశ్వరాలయంకు సీసీ రోడ్డు మంజూరు..!

చెరువెంటి ఈశ్వరాలయంకు సీసీ రోడ్డు మంజూరు..! – ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రోసిడింగ్స్ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని చెరువెంటి ఈశ్వారాలయం వద్ద సీసీ రోడ్డుకు మంజూరు అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆలయ కమిటి సభ్యులకు ప్రోసిడింగ్స్ అందజేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్ల సమక్షంలో కమిటి సభ్యులు ప్రోసిడింగ్స్‌ను అందుకున్నారు. గత కొన్నేండ్లుగా. చెరువెంటి ఈశ్వరాలయం వద్ద సీసీ రోడ్డు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని … Continue reading చెరువెంటి ఈశ్వరాలయంకు సీసీ రోడ్డు మంజూరు..!