మనసు దోచిన మనోహరన్న ఫ్యామిలీ..!
మనసు దోచిన మనోహరన్న ఫ్యామిలీ..! – ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీ షర్టుల పంపిణీ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు ఉచితంగా టీ షర్టులు పంపిణీ చేసి తాండూరుకు చెందిన మనోహర్ యాదవ్ కుటుంబం వారి మనసు దోచుకుంది. తాండూరు పట్టణం స్పైస్ హోటల్ యజమాని మనోహర్ యాదవ్ కుటుంబ సభ్యులు మహేశ్వరీ, వివేక్ ఆనంద్, సృజన్, యువరాజ్ లు మంగళవారం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామ పాఠశాలలోని విద్యార్థులకు వారి సొంత … Continue reading మనసు దోచిన మనోహరన్న ఫ్యామిలీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed