మున్సిపల్‌లో 30 మీటర్ల ఎత్తైన జెండా..!

మున్సిపల్‌లో 30 మీటర్ల ఎత్తైన జెండా..! – స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ – హాజరుకానున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాల్టీ సరికొత్త ఆవిష్కరణకు సిద్దమైంది. కొత్త మున్సిపల్ కార్యాలయంలో 30 మీటర్లు అంటే 100 ఫీట్ల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర దినొత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముస్తాబు చేశారు. కొన్ని నెలల క్రితమే మున్సిపల్ కార్యాలయంలో జాతీయ … Continue reading మున్సిపల్‌లో 30 మీటర్ల ఎత్తైన జెండా..!