విద్యార్థి దేశ భక్తి అలవర్చుకోవాలి

విద్యార్థి దేశ భక్తి అలవర్చుకోవాలి – ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి – కేవీసీఎస్ లో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి విద్యార్థి దేశ భక్తిని అలవర్చుకోవాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ క్టరీ ఎండీ బుయ్యని సరళారెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా హించారు. ఈ వేడుకలకు సరళా శ్రీనివాస్ … Continue reading విద్యార్థి దేశ భక్తి అలవర్చుకోవాలి