సాయి మేథాలో స్వాతంత్ర సంబరాలు

సాయి మేథాలో స్వాతంత్ర సంబరాలు – హాజరైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తాండూరు బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పి.రోహిత్ రెడ్డి పాల్గొని కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు … Continue reading సాయి మేథాలో స్వాతంత్ర సంబరాలు