బీఆర్ఎన్ నేత ఇంటికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

బీఆర్ఎన్ నేత ఇంటికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – పైలెట్ రోహిత్ రెడ్డిని సన్మానించిన రాకేష్ గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల బీఆర్ఎస్ నేత ఇంటికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లారు. మండలంలోని చెంగోల్ గ్రామానికి చెందిన యువనేత రాకేష్ గౌడ్ తాండూరు పట్టణం సాయిపూర్ సమీపంలో నూతన ఇంటిని నిర్మించుకుని ఇటీవలే గృహా ప్రవేశ వేడుకకూడా జరుపుకున్నారు. గురువారం ఈ సందర్భంగా తాండూరుకు వచ్చిన మాజీ … Continue reading బీఆర్ఎన్ నేత ఇంటికి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి