తాండూరు పట్టణ సీఐకి బెస్ట్ అవార్డు..!

తాండూరు పట్టణ సీఐకి బెస్ట్ అవార్డు..! – ఓ కేసును చేధించినందుకు దక్కిన గౌరవం – స్పీకర్, కలెక్టర్, ఎస్సీ, ఎమ్మెల్యేల సమక్షంలో అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ బెస్ట్ అవార్డును పొందారు. గురువారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా తాంండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ … Continue reading తాండూరు పట్టణ సీఐకి బెస్ట్ అవార్డు..!