బ్యాడ్ పోలీస్..!

బ్యాడ్ పోలీస్..! – దళిత మహిళపై విచారణ వేధింపులు – ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు మచ్చ – సీఎం సొంత జిల్లాలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఫ్రేండ్లీ పోలీసింగ్ విధానం అమలు అవుతోంది. పోలీస్టేషన్‌కు వచ్చే వారిపై మర్యాదగా మెలగాల్సింది ఓ ఎస్ఐ వ్యవహారం వల్ల బ్యాడ్‌ పోలీసింగ్ అంటూ విమర్శల పాలు చేస్తోంది. విచారణ పేరుతో ఓ దళిత మహిళను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం … Continue reading బ్యాడ్ పోలీస్..!