రేణుకా ఎల్లమ్మకు గాజుల ఉత్సవం

రేణుకా ఎల్లమ్మకు గాజుల ఉత్సవం – ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం – దర్శించుకున్న పట్టణ భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నెహ్రు గంజ్ లో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ అమ్మవారికి గాజుల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో వెలసిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకారం చేశారు. గాజులతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజుల ఉత్సవంలో రేణుకా ఎల్లమ్మ దర్శనం నయనాందనం కలిగించింది. … Continue reading రేణుకా ఎల్లమ్మకు గాజుల ఉత్సవం