కోదండరాం సారుకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి

కోదండరాం సారుకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి – టీజేఎస్ తాండూరు ఇంచార్జ్ సాంబూరు సోమశేఖర్ – ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం పట్ల శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ జనసమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఫ్రో.కోదండరాం సారుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని తాండూరు నియోజకవర్గ టీజేఎస్ ఇంచార్జ్, మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ అన్నారు. తెలంగాణ గవర్నర్ కోటాలో శుక్రవారం ఎమ్మెల్సీగా కోదండరాం పదవి ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ … Continue reading కోదండరాం సారుకు విద్యాశాఖ మంత్రి పదవి ఇవ్వాలి