పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్..!
పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్..! – తాండూరులో 14 దేవాలయాలకు నోటిఫికేషన్ – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో భర్తికి కసరత్తు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని దేవాలయాల పాలక మండళ్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ఆదేశాలు, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలోని దేవాలయా పాలక మండళ్ల పదవులు భర్తి కాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే సారి 14 దేవాలయాల్లోని పాలక … Continue reading పాలక మండళ్లకు గ్రీన్ సిగ్నల్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed