అజాత శత్రువు అటల్ వాజ్ పేయి

అజాత శత్రువు అటల్ వాజ్ పేయి – తాండూరులో బీజేపీ నేతల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశం అభివృద్ధికి ఎంతో కృషి స మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి అజాతీయ శత్రువుగా నిలిచారని తాండూరు బీజేపీ నేతలు అభివర్ణించారు. శుక్రవారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారి వాజ్ పేయి వర్ధంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన … Continue reading అజాత శత్రువు అటల్ వాజ్ పేయి