తాళం వేసిన ఇంట్లో చోరీయత్నం..!

తాళం వేసిన ఇంట్లో చోరీయత్నం..! – దొంగల వేట కోసం రంగంలోకి క్లూస్ టీం – ఇంట్లో డబ్బు, నగలు అంతా సేఫ్ – అయినా అంతుపట్టని దొంగల స్కీం – తాండూరులో కలకలం రేపిన దొంగతనం తాండూరు, దర్శిని ప్రతినిధి : గుర్తుతెలియని దొంగల ముఠా చేసిన చోరీ యత్నం పోలీసులను, స్థానికులను టెన్షన్ పెట్టింది. ఇంట్లో నగదు, డబ్బు అంతా సేఫ్‌గా ఉన్నా దొంగతనానికి వచ్చిన దొంగలు మరి ఏం ఎత్తుకెళ్లినట్లు అనే అశ్చర్యానికి … Continue reading తాళం వేసిన ఇంట్లో చోరీయత్నం..!