వైద్యుల కన్నెర్ర..! – కోల్ కత్తా ఘటనపై నిరసన జ్వాల – భారీగా పాల్గొన్న వైద్యులు, సిబ్బంది – రోడ్డెక్కి.. దోషులను శిక్షించాలని నినాదాలు – సంఘీభావం తెలిపిన నేతలు, ప్రజా ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశవ్యాప్తంగా అమానుషమైన కోల్ కత్తా జూనియర్ వైద్యురాలి దుర్ఘటనపై తాండూరు వైద్యులు కన్నెర్ర చేశారు. వైద్యురాలి హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు తాండూరు అసోసియేషన్ 24 గంటల బంద్ చేపట్టారు. … Continue reading వైద్యుల కన్నెర్ర..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed