ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ లీకేజీ..!

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ లీకేజీ..! – అగ్ని ప్రమాదంలో ఇద్దరికి గాయాలు – జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు – బషీరాబాద్ మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంట్లో వినియోగించే గ్యాస్ సిలిండర్‌ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రెడ్డిగణాపూర్ గ్రామానికి చెందిన పపెద్ద కుర్వ … Continue reading ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ లీకేజీ..!