వాసవీ మాత వైభోగం..!

వాసవీ మాత వైభోగం..! – ఘనంగా అమ్మవారికి కుంకుమార్చన – మల్లేపూలతో అభిషేకించిన భక్తులు – వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు – పలువురికి బహుమతుల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నగరేశ్వర దేవాలయంలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరీ మాత వైభోగం వెల్లివిరిసింది. శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. దేవాలయంలో … Continue reading వాసవీ మాత వైభోగం..!