రైతులకు శుభవార్త..!

రైతులకు శుభవార్త..! – పొలాల కంచె ఏర్పాటుకు ఆర్ధిక చేయూత – 90శాతం రాయితీతో నిధుల మంజూరు – దరఖాస్తులకు అర్హులు ఎవరంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా.. కోతులు, ఆవులు, ఎద్దులు, జింకల కారణంగా పంటలు పాడవుతూనే ఉంటాయి. విచ్చలవిడిగా పొలాల్లో తిరుగుతూ పంటను పాడు చేస్తుంటాయి. అలాంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు తమ పంటను కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వం … Continue reading రైతులకు శుభవార్త..!