రేపటి నుంచి ఉచిత యోగా శిబిరం

రేపటి నుంచి ఉచిత యోగా శిబిరం – రాందేవ్ బాబ శిష్యులతో నిర్వహణ – ప్రతి రోజు ఉదయం తరగతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపటి నుంచి తాండూరు పట్టణంలో ఉచిత యోగా శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు యోగా గురూజీ ప్రవీణ్, లక్ష్మణ్ చారీలు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పతంజలి యోగా సమితి స్వామి రాందేవ్ బాబ శిష్యులు యోగాచార్య బ్రహ్మచారి అశోక్ ఆర్య ఆధ్వర్యంలో యోగా తరగతులు నిర్వహించడం చెప్పారు. పట్టణంలోని తులసీ … Continue reading రేపటి నుంచి ఉచిత యోగా శిబిరం