జుంటుపల్లికి భక్తుల తాకిడి..!

జుంటుపల్లికి భక్తుల తాకిడి..! – సీతారాములను దర్శించుకున్న భక్తులు – అన్నదానం చేసిన తాండూరు వాసి తాండూరు, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలోని యాలాల మండలం జుంటుపల్లికి భక్తుల తాకిడి పెరింగింది. శ్రావణమాసం శనివారం సందర్భంగా శ్రీ సీతారాముల దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. శ్రావణ శనివారం సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటి ఏర్పాట్లు చేసింది. వరుసలో నిలుచుని భక్తులు ఆలయంలో వెలసిన సీతారాములను దర్శించుకున్నారు. … Continue reading జుంటుపల్లికి భక్తుల తాకిడి..!