కట్ట మైసమ్మ దేవాలయం నూతన కమిటి ఎన్నిక

కట్ట మైసమ్మ దేవాలయం నూతన కమిటి ఎన్నిక – గౌవారధ్యక్షులుగా ఏఎంసీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఆదర్శనగర్ లోని శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం నూతన కమిటి ఏర్పాటయ్యింది. ఆదివారం కొత్త కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటి గౌరవాధ్యక్షులుగా తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్, అధ్యక్షులుగా బీ. రమేష్, ఉపాధ్యక్షులుగా నవీన్ కంఠం, ప్రధాన కార్యదర్శిగా … Continue reading కట్ట మైసమ్మ దేవాలయం నూతన కమిటి ఎన్నిక