అదృష్టమంటే అక్కదే..!

అదృష్టమంటే అక్కదే..! – రైలు కిందపడినా సేఫ్‌ అయ్యింది – ఆమె ఆలోచనకు అందరి హ్యాట్సాఫ్ – తాండూరులో వైరల్‌ అయిన సంఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలలో ఎందరో ప్రాణాలు కోల్పోతారు. కొందరిలో మాత్రమే అదృష్ట వశాత్తు బతికిపోతారు. అనుకోకుండా జరిగే రైలు ప్రమాదాల్లో బతికి బయటపడం అసాధ్యమే. కాని వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం నావంద్గి రైల్వే స్టేషన్‌ పరిధిలో ఓ గిరిజన … Continue reading అదృష్టమంటే అక్కదే..!